EPAPER

Avocado Fruit: అవకాడోతో క్షణాల్లోనే బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయవచ్చని మీకు తెలుసా..?

Avocado Fruit: అవకాడోతో క్షణాల్లోనే బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయవచ్చని మీకు తెలుసా..?

Avocado Fruit for Blood Sugar Patients: ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో ఆహారాన్ని సరిగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇందులో భాగంగా ఆకకుకూరలు, కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరోవైపు పండ్లలో అవకాడోను తీసుకోవడం వల్ల ఊహించని లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పోషకాల లోపంతో బాధపడేవారు అవకాడోను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది కొలెస్ట్రాల్ సమస్యను అదుపుతో ఉంచేందుకు తోడ్పడుతుంది.


అవకాడోలో ఐరన్, కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అంతేకాదు అవకాడోతో ఆరోగ్యానికి 5 రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా హైబీపీ, షుగర్, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడేవారు అవకాడో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడం


బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్ లో అవకాడోను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవకాడో శరీరంలోని కొవ్వులను కరిగించేందుకు సహాయపడుతుంది. అంతేకాదు చెడు కొలస్ట్రాల్ వంటి సమస్యలను తొలగించేందుకు కూడా ఇది సహాయపడుతుంది.

షుగర్ కంట్రోల్

డయాబెటీస్ సమస్యతో బాధపడే వారికి షుగర్ కంట్రోల్ చేసేందుకు అవకాడో సహకరిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులోకి తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇది టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది తోడ్పడుతుంది.

ఎముకల బలం కోసం

అవకాడోను తీసుకోవడం వల్ల ఎముకల సమస్య ఉన్న వారికి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే కాల్షియం, ఇన్ల్ఫమేటరీ లక్షణాలు వాపులు, కీళ్ల నొప్పులను నివారించడానికి సహాయపడుతుంది.

గుండెను ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి అవకాడో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని చెడు కొలస్ట్రాల్ తొలగించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×