EPAPER
Kirrak Couples Episode 1

Andhra Pradesh : విభజన చట్టం అసంబద్ధం అని సుప్రీంకోర్టులో కేసు ఉంది : సజ్జల రామకృష్ణా రెడ్డి

Andhra Pradesh : విభజన చట్టం అసంబద్ధం అని సుప్రీంకోర్టులో కేసు ఉంది : సజ్జల రామకృష్ణా రెడ్డి

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలాహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అసంబద్దమని.. అవసరమైతే తిరిగి రెండు రాష్ట్రాలను కలపాలని వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కేసు కూడా పెండింగ్‌లో ఉందన్నారు సజ్జల. అదే జరిగితే స్వాగతించే వారిలో వైసీపీ ముందుంటుందన్నారు.


వైసీపీ పార్టీ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాడిందని..కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ విభజనను సమర్ధించాయని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీల అమలు కోసమే వైసీపీ పోరాడుతోందన్నారు. రెండు రాష్ట్రాలు తిరిగి కలిసి ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే వైసీపీకి ఇంకేం కావాలన్నారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. బీసీ సభ సక్సస్ కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని..అందుకే విషయం కక్కుతున్నట్లు కామెంట్ చేశారు.


Tags

Related News

Tirupati Laddu Supreme Court : తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో పిటీషన్లు.. సెప్టెంబర్ 30న విచారణ

YSRCP: జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు

Vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రిలీఫ్, సెయిల్‌లో విలీనమైతే.. భూముల మాటేంటి?

Ex Mines director Venkat Reddy: ఏపీలో కూటమి వచ్చాక.. జైలుకు వెంకట్‌రెడ్డి, వణుకుతున్న వైసీపీ పెద్దలు

CM Chandra Babu: సంతకం పెట్టాల్సి వస్తుందనే వెళ్లలేదు, జగన్‌‌కు ఏ నోటీసులు ఇవ్వలేదు: చంద్రబాబు

YS Jagan: ఇంట్లో నేను బైబిల్ చదువుతా.. బయట మాత్రం..: జగన్

Prakash Raj : జస్ట్ ఆస్కింగ్… పవన్‌ను ప్రశ్నించావు సరే, స్టాలిన్‌ను వదిలేశావు ఎందుకు ?

Big Stories

×