మొబైల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న Poco తన కొత్త ఫోన్‌ను రేపు (ఆగస్టు 1) విడుదల చేయనుంది.

Poco M6 Plus 5G స్మార్ట్‌ఫోన్‌ను రేపు దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించి ల్యాండింగ్ పేజీ లైవ్ అవుతుంది.

దీని ఆధారంగా కొత్త ఫోన్ డిజైన్, కెమెరా సెటప్‌ను చూడొచ్చు.

 ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108MP కెమెరా ఉంటుంది.

Poco M6 Plus 5G రేపు లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్‌ను కంపెనీ వెల్లడించింది.

ఇది Poco M6 ఫోన్ మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుంది.

Poco M6 Plus 5G ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.

ఫోన్ వెనుక భాగంలో 1.75 అంగుళాల పెద్ద ఎపర్చర్‌తో 108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది.

ఫోన్ 6.79-అంగుళాల LCD డిస్‌ప్లేతో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.