EPAPER

Actress Dimple Hayathi: గ్లామర్ ధమాకా .. వయ్యారాలు ఒలకబోస్తున్న డింపుల్ హయాతి

Actress Dimple Hayathi: గ్లామర్ ధమాకా .. వయ్యారాలు ఒలకబోస్తున్న డింపుల్ హయాతి

Actress Dimple Hayathi Latest Photos: ఎంత అందం, అభినయంతో  కుర్రకారును  ఇట్టే ఆకట్టుకుంటుంది డింపుల్ హయాతి..


చేతన్ మద్దినేని సరసన “గల్ప్” మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.


ఆ తర్వాత ఖిలాడి, రామబాణం సినిమాల్లో నటించింది.

హీరోయిన్ గా గుర్తింపు రాకపోయిన ఐటెమ్ గాళ్‌గా మంచి గుర్తింపు పొందింది.

గద్దల కొండ గణేష్ మూవీలో ఐటెం సాంగ్ లో మెరిసింది.

తన గ్రేస్ ఫుల్ స్టెప్పులతో కుర్రకారును ఆకట్టుకుంది.

ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళం, హిందీలో పలు సినిమాల్లో నటించింది.

డింపుల్ హయాతి నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్‌ను షేర్ చేస్తూ ఫాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Rashmika Mandanna: లేటెస్ట్ లుక్స్‌లో నేషనల్ క్రష్.. రష్మికను అలా చూస్తే ఎవ్వరైనా..

Ritu Varma: డోస్ పెంచేసిన హైదరాబాద్ బ్యూటీ రీతూ వర్మ

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Big Stories

×