EPAPER

The Skill University Bill: అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు

The Skill University Bill: అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు

The Skill University Bill: కొడంగల్ లో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడమే కాకుండా నైపుణ్యాలను కూడా పెంపొందించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. దీనిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదన్నారు. బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు.


Also Read: ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. ఖండించిన భద్రాచలం ఎమ్మెల్యే

అయితే, ఈ యూనివర్సిటీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్నది. ఈ వర్సిటీ ద్వారా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితోపాటుగా ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందంటూ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. నైపుణ్య యూనివర్సిటీని ఆర్థిక ప్రణాళికల వ్యూహాత్మక పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు.


Related News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Big Stories

×