EPAPER

Bluetooth Speakers Under 1500: దద్దరిల్లే సౌండ్.. అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే బెస్ట్ స్పీకర్లు!

Bluetooth Speakers Under 1500: దద్దరిల్లే సౌండ్.. అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే బెస్ట్ స్పీకర్లు!

Bluetooth Speakers Under 1500: ప్రస్తుత కాలంలో ప్రజలు పాటలు వినడం నుండి సినిమాలు చూడటం లేదా గేమ్‌లు ఆడటం వరకు ప్రతిదానికీ స్పీకర్‌లను ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌లో బడ్జెట్ ధరలో ఉండే బ్లూటూత్ స్పీకర్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. అలానే ఇవి సూపర్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. పవర్‌ఫుల్ బ్యాటరీని కూడా కలిగి ఉంటాయి. ఇవి ఫుల్ ఛార్జింగ్‌తో గంటలపాటు పనిచేస్తాయి. ఈ క్రమంలో అమోజాన్‌‌లో అందుబాటులో ఉన్న రూ. 1500 లోపు బెస్ట్ స్పీకర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Amazon Blaupunkt
బ్లూటూత్ సౌండ్‌బార్‌‌ను రూ.1500 లోపు కొనుగోలు చేయవచ్చు. దీన్ని కంప్యూటర్ నుండి ప్రొజెక్టర్‌కి కనెక్ట్ చేయవచ్చు. దీని బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు ఉంటుంది. ఇది బ్లూటూత్, SD కార్డ్, Aux, మినీ సౌండ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది అమెజాన్ ఇండియాలో రూ. 1,199 ధరకు అందుబాటులో ఉంది.

Also Read: కుప్పలు కుప్పలుగా ఆఫర్లు.. కొత్త సేల్ వచ్చింది.. ఫోన్లు, టీవీలపై 80 శాతం డిస్కౌంట్లు!


Zeb Sound Feast
జీబ్రానిక్స్ సౌండ్ ఫెస్ట్ స్పీకర్‌కు మస్క్యులర్ లుక్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ స్పీకర్ పెన్-డ్రైవ్, ఆక్స్, బ్లూటూత్, SD కార్డ్ స్లాట్‌ ఉంటుంది. ఇది వాల్యూమ్ కంట్రోల్‌తో పాటు బిల్డ్ ఇన్ ఛార్జ్డ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఫుల్ ఛార్జ్‌లో చాలా రోజుల పాటు రన్ అవుతుంది. ఇందులో FM రేడియో, వాయిస్ అసిస్టెంట్, కాల్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ స్పీకర్ ధర రూ.1,299.

pTron Fusion Smart Bluetooth Speaker
ఈ ఫ్యూజన్ స్పీకర్ కరోకే ఫంక్షన్‌తో వస్తుంది. దీని ద్వారా మైక్ కనెక్ట్ చేసి పాటలు పాడవచ్చు. ఈ స్పీకర్ 10W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. పెద్ద సౌండ్ కోసం స్పీకర్‌లో డీప్ బాస్ అందించారు. ఇది ఫన్నీ వాయిస్ ఛేంజెస్ ఎఫెక్ట్, మైక్, వాల్యూమ్ కంట్రోల్ బటన్లు ఉంటాయి. స్పీకర్‌లో బ్లూటూత్ 5.3, Aux, TF కార్డ్, USB పోర్ట్ ఉన్నాయి. ఇది TWS లింక్ చేసే ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. దీని ధర రూ.1,398. ఇది అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు.

Also Read: రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు.. వావ్ అనిపిస్తున్న AI కెమెరా ఫీచర్లు!

ZEBRONICS MELO Portable Bluetooth Speaker
జీబ్రానిక్స్ ఈ స్పీకర్ డిజైన్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది. చుట్టూ RGB లైట్లు కూడా ఉన్నాయి. దాని టాప్‌లో కంట్రోల్ బటన్లు ఉన్నాయి. అంతేకాకుండా స్పీకర్‌లో కరోకే మేకర్ కూడా అందించారు. ఇది పవర్‌ఫుల్ సౌండ్ కోసం నిష్క్రియ రేడియేటర్‌ను కూడా కలిగి ఉంది. ఇది కాకుండా స్పీకర్ వాయిస్ ఛేంజ్ ఫీచర్‌ కలిగి ఉంది. ఇది 10 గంటల పాటు బ్యాకప్ అందించే బ్యాటరీని కలిగి ఉంది. దీని ధర రూ.1,499.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×