లవంగాలతో   బోలెడు ప్రయోజనాలు

లవంగాలను ఏ వంటకంలోనైనా వేసుకోవొచ్చని చెబుతారు

అలా చేస్తే వంటకాలు మంచి సువాసన, రుచిగా ఉంటాయి

వాతావరణం మార్పుల వల్ల వచ్చే రుగ్మతులకు లవంగం మంచి ఔషదం

దగ్గుకు ఎక్స్‌లెంట్‌గా పనిచేస్తాయి

కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె తీసుకోవడం మంచిది

జలుబును కూడా నయం చేస్తుంది

మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి

కడుపుబ్బరం కూడా తగ్గుతుంది

ఒత్తిడి, ఆయాసం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది