ఇండియన్ సినిమాలో తనకంటూ ఓ మార్క్‌ను సెట్ చేసుకున్నారు దర్శకుడు పా రంజిత్

తలైవా రజనీకాంత్‌తో కబాలి తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేసిన పా రంజిత్

మద్రాస్, అట్టకత్తి.. కేవలం ఈ రెండు సినిమాలతో టాప్ డైరెక్టర్స్‌లో చోటు దక్కించుకున్న పా రంజిత్

1980 డిసెంబర్ 8న పుట్టారు పారంజిత్

"నీలం ప్రొడక్షన్స్" అనే సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసుకున్న పా రంజిత్..

తగపన్‌సామి (2006), చెన్నై 600028 (2007)కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన పా రంజిత్

‘అట్టకత్తి’(2011)తో దర్శకుడిగా మొదటి సినిమా..సూపర్ హిట్

కార్తి హీరోగా ‘మద్రాస్’(2014)..బ్లాక్ బస్టర్..

రజనీకాంత్‌తో 3వ, 4వ సినిమా..కబాలి (2016), కాలా(2018)

సార్‌పట్ట పరంబరై (2021)తో 1980's బాక్సింగ్‌ను కళ్లకు కట్టిన పా రంజిత్

విక్రమ్‌తో కలిసి ‘తంగాలన్’ తెరకెక్కిస్తున్న ‘కబాలి’ డైరెక్టర్

కమల్ హాసన్‌తోనూ మూవీ చేయనున్న మాస్ డైరెక్టర్