టెక్ మార్కెట్లో ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల మధ్య భారీ పోటీ నెలకొంది.
ఇటీవలే పొటాపోటీగా ప్రత్యేకమైన సేల్స్‌లో ఆఫర్లు, డిస్కౌంట్లు అందించాయి.
తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు కలిగిన ఫోన్లను ఆఫర్ చేశాయి.
అంతే కాకుండా ప్రతి రోజూ ఏదొక ఆఫర్‌ను తీసుకొస్తూ భారీగా లాభాలను గడిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ ఆఫర్‌ని తీసుకొచ్చింది.
కొన్ని నెలల క్రితం విడుదలైన Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డీల్ ప్రకటించింది.
ఇప్పుడు ఎటువంటి ఆఫర్ లేకుండా ఫోన్‌ను రూ.18,500కి అందుబాటులో ఉంది.
దీనిపై బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
బ్యాంక్ ఆఫర్ తర్వాత దీని ధర రూ.17,499కి తగ్గుతుంది.
ఇది లాంచ్ ధర కంటే పూర్తిగా రూ.4500 తక్కువ.