EPAPER

Indian Navy Recruitment 2024: ఇండియన్​ నేవీలో 741 ఉద్యోగాలు.. అర్హతలివే !

Indian Navy Recruitment 2024: ఇండియన్​ నేవీలో 741 ఉద్యోగాలు.. అర్హతలివే !

Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవీలో పని చేయాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. భారత వైమానిక దళం 741 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ , డిప్లొమా, డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెస్ట్ టెస్ట్‌తో గ్రూప్ -బి, గ్రూప్-డి విభాగాల్లోని ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.


పరీక్ష పేరు: ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్
ఉద్యోగ వివరాలు: ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ – బి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 741
విద్యార్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థులు టెన్త్, ఇంటర్, సహా సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: సైంటిఫిక్ అసిస్టెంట్, ఛార్జ్ మ్యాన్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు.ఫైర్ మ్యాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18- 25 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీలకు 43 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 295 చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీలు, మహిళలు, దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్ లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: ఆగస్టు 02, 2024.


Related News

Bank of Maharashtra Jobs 2024: బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే రిక్రూట్మెంట్

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Big Stories

×