EPAPER

Krithi Shetty: ఎర్ర చీరలో పరువాలు ఒలకబోస్తున్న కృతి శెట్టి

Krithi Shetty: ఎర్ర చీరలో పరువాలు ఒలకబోస్తున్న కృతి శెట్టి
Krithi Shetty Latest photos: అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచుకుంది ఈ చిన్నది.


ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.


ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది కృతి శెట్టి

అయితే ఈ బ్యూటీకి అందం విషయంలో మార్కులు పడ్డాయి కానీ.. సినిమాల విషయంలో మాత్రం నిరాశే మిగిలింది.

ఇటీవల తీసిన మనమే మూవీకీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా రెడ్ కలర్ శారీలో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Rashi Khanna: అందమైన కుందనాల బొమ్మలా రాశిఖన్నా

Kiara Advani: బేబీ డాల్‌లా కియారా అద్వానీ.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Rashmika mandanna: రష్మిక మందన్న.. ట్రెండ్ సెట్ చేస్తుందా?

Keerthy Suresh Birthday: బ్లాక్ శారీలో హోయలుపోతున్న కీర్తి సురేష్.. బర్త్‌డే స్పెషల్

Krithi Shetty: అందానికి అందం తోడైతే.. ఇక కృతిశెట్టిని ఆపగలమా?

Hamida Khatoon: పల్లెటూరి అమ్మాయి గెటప్‌లో హమీదా.. మరీ నేచురల్‌గా ఉందే!

Nabha Natesh: బంగారు బొమ్మలా తయారయిన నభా.. రెండు ప్యాన్ ఇండియా సినిమాలతో మళ్లీ ఫార్మ్‌లోకి..

Big Stories

×