EPAPER

Paris Olympics 2024 India Schedule: పారిస్ ఒలింపిక్స్ లో.. రెండో రోజు ఇదీ మన షెడ్యూల్

Paris Olympics 2024 India Schedule: పారిస్ ఒలింపిక్స్ లో.. రెండో రోజు ఇదీ మన షెడ్యూల్
Paris Olympics 2024 Indian Match Full Schedule: పారిస్ ఒలింపిక్స్ మరో కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. జులై 26 రాత్రి 7.30కి అంగరంగ వైభవంగా విశ్వ క్రీడలకు ఆరంభం పలుకనున్నారు. అంటే భారత కాలమానం ప్రకారం మనకి రాత్రి 11 గంటలకి ప్రారంభమవుతాయి. అయితే 16 క్రీడాంశాల్లో మన భారత్ నుంచి 117 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

ప్రారంభోత్సవం అయిన మరుసటి రోజు అంటే జులై 27 నుంచి మన భారత ఆటగాళ్ల  పోటీలు మొదలవుతాయి. వీటిని స్పోర్ట్స్ 18, ఇంకా జియో సినిమాలో చూసి ఆనందించవచ్చు. మరి  ఆ రెండో రోజు మనవాళ్ల పోటీల షెడ్యూల్ చూసేద్దామా..


జులై 27: 

షూటింగ్:

10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ మెడల్ రౌండ్ లు
10 మీ. ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ (రిథమ్, మను బాకర్)


10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ అర్హత ( అర్జున్, సందీప్, ఎవలెనిల్, రమితా)

10 మీ. ఎయిర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్ (సరభ్ జ్యోత్ సింగ్, అర్జున్ చీమా)

టెన్నిస్:
1వ రౌండ్ మ్యాచ్ లు పురుషుల సింగిల్స్ ( సుమిత్ నాగల్)
పురుషుల డబుల్స్ ( రోహన్ బాపన్న, శ్రీరామ్ బాలాజీ)

టేబుల్ టెన్నీస్:
పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)
మహిళల సింగిల్స్  (మనీకా బాత్రా, శ్రీజ ఆకుల)

బ్యాడ్మింటన్:
పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (లక్ష్య సేన్, ప్రణయ్)
మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ ( సాత్విక్, చిరాగ్)
మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా, అశ్విని పొన్నప్ప)

Also Read: పారిస్ ఒలింపిక్స్‌.. బాణం దిగింది, క్వార్టర్స్‌కు చేరిన ఇండియా ఆటగాళ్లు

బాక్సింగ్:
మహిళల 54 కేజీలు (ప్రీతీ పవార్ ) రౌండ్ ఆఫ్ 32

హాకీ:
పురుషుల గ్రూప్ బి: భారత్ వర్సెస్ న్యూజిలాండ్

రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్ (బల్ రాజ్ పన్వార్)

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×