EPAPER

IOCL Recruitment 2024: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 443 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి !

IOCL Recruitment 2024: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 443 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి !

IOCL Recruitment 2024: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో 443 జూనియర్ ఇంజనీరింగ్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
1. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-4: 256 పోస్టులు
2. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ -4/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -4: 99 పోస్టులు
3. క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్- 4: 21 పోస్టులు
4. ఇంజనీరింగ్ అసిస్టెంట్: 38 పోస్టులు
5. టెక్నికల్ : 29 పోస్టులు
విభాగాలు: ప్రొడక్షన్, పీ అండ్ యూ, ఓ అండ్ ఎం, ఫైర్ అండ్ సెఫ్టీ, టీ అండ్ ఐ,మెకానికల్
అర్హత: పదవ తరగతి, ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, షార్ట్ లిస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు రూ. 300 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.


Also Read:మెకాన్‌లో 309 ఇంజనీర్ ఉద్యోగాలు.. అర్హతలివే..

దరఖాస్తు చివరి తేదీ: 21-08-2024.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు.
ఫలితాలు: అక్టోబర్ మూడవ వారంలో వెలువడతాయి.


Related News

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

ECIL Recruitment 2024: ఐటీఐ చేసిన వారికి శుభవార్త.. 437 ఉద్యోగాలకు నోటిఫికేషన్

MSDL Recruitment 2024: మజగావ్ డాక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BHEL Jobs 2024: హైదరాబాద్‌లోని భెల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. అర్హతలివే!

LPSC Recruitment 2024: ఎల్‌పీఎస్‌సీలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. అర్హతలివే !

RRB NTPC Recruitment 2024: గుడ్ న్యూస్.. రైల్వేలో 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Big Stories

×