ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ‘గోట్ సేల్’ నడుస్తుంది. ఇది జూలై 25 వరకు ఉంటుంది.
ఈ సేల్‌లో నథింగ్ ఫోన్ (2)పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అత్యంత చౌక ధరలో కొనుగోలు చేసుకోవచ్చు
ఈ సేల్ ప్రకారం.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.49,999 అసలు ధరతో ఉంది.
అయితే ఇప్పుడు ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ఈ డిస్కౌంట్‌తో నథింగ్ ఫోన్ 2 కేవలం రూ.29,999లకే లిస్ట్ అయింది. అంటే దాదాపు రూ.15000 తగ్గింపు లభించిందన్నమాట.
అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు.
ఇది 6.7-అంగుళాల పూర్తి HD+ LTPO OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.
ఇది Adreno 730 GPUతో Qualcomm 4nm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) ఉన్నాయి.
ఫోన్ 45W PPS వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది దుమ్ము, స్ప్లాష్ నుండి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను పొందింది.