భారతదేశంలోని అందమైన జలపాతాలు ఇవే..
దూద్ సాగర్ (గోవా)
జోగ్ జలపాతం (కర్ణాటక)
భాగ్సు జలపాతం ( హిమాచల్ ప్రదేశ్)
హెగెనక్కల్ జలపాతం ( తమిళనాడు)
నోహ్కలికై జలపాతం ( మేఘాలయ)
అతిరప్పిల్లి జలపాతం ( కేరళ)
అబ్బే జలపాతం ( కర్ణాటక)
మీన్ ముట్టి జలపాతం ( కేరళ)
బరేహిపానీ ( ఒడిశా)
తలైయార్ (తమిళనాడు)
లాంగ్షియాంగ్ ( మేఘాలయ)