వర్షా కాలంలో జనాలు ఎక్కువగా మొక్కజొన్న కంకులను తినేందుకు ఇష్టపడుతుంటారు
మొక్కజొన్నలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి
ఎముకలు గట్టిపడేలా చేస్తాయి
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి
చర్మాన్ని కాంతివంతంగా ఉంచి, ఎప్పటికి చిన్నవారుగా కనపడేలా చేస్తాయి
రక్తహీనతను తగ్గిస్తాయి
హెయిర్ స్మూత్‌గా, మంచి షైనింగ్‌గా ఉంటుంది
మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి
పేగు కేన్సర్‌ను కూడా అరికడుతాయి
నీరసం తగ్గుతుంది
కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి