ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటున్నారా?

ఫోన్ పక్కన పెట్టుకుంటే అనర్థాలేనంటున్న నిపుణులు

తరచూ చూడటం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతింటుంది

బెడ్‌పై ఫోన్ వినియోగం సహజ నిద్రను అడ్డుకుంటుంది

రాత్రిళ్లు ఎక్కువ సేపు ఫోన్ చూడటం వల్ల కళ్ల సమస్యలు

లైట్ ఆఫ్ చేసి ఫోన్ చూస్తే మరింత ముప్పు

ఇంటరాక్టివ్ డివైజ్ అయిన ఫోన్‌ను రాత్రిళ్లు చూడటం.. టీవీ చూడటం కంటే కూడా ఎక్కువ ప్రమాదం

దీని వల్ల నిద్రలేమి, తలనొప్పి

రేడియేషన్‌తో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు

నిద్రకు ఒక గంట ముందే ఫోన్‌ను దూరంగా ఉంచడం ఉత్తమం

బెడ్‌లో చార్జింగ్ పెట్టడానికి బదులు ఆ గంట సమయంలోనే చార్జ్ చేయడం మంచిది