EPAPER

Alcaraz Dance with Krejcikova: వింబుల్డన్ విజేతల నైట్ పార్టీ.. అల్కరాస్‌తో క్రెజికోవా డ్యాన్స్..!

Alcaraz Dance with Krejcikova: వింబుల్డన్ విజేతల నైట్ పార్టీ.. అల్కరాస్‌తో క్రెజికోవా డ్యాన్స్..!

Alcaraz Dance with Krejcikova: వింబుల్డన్ విజేతలకు నిర్వాహకులు డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ క్రమం లో పురుషుల సింగిల్స్ విజేత అల్కరాస్, మహిళల సింగిల్స్ విజేత క్రెజికోవా డ్యాన్స్ చేశాడు. వీరి డ్యాన్స్‌లతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.


లండన్ వేదికగా వింబుల్డన్ టోర్నీ ముగిసింది. దేశ, విదేశాల నుంచి పదుల సంఖ్యలో క్రీడాకారులు హాజర య్యారు. దాదాపు 35 రోజుల టోర్నీకి ముగింపు పలికారు నిర్వాహకులు. పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచాడు. చిన్న వయస్సులో వింబుల్డన్ గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

విజయం సాధించిన ఆనందంలో అల్కరాస్‌కు మనసులో ఏం ఆలోచన వచ్చిందో తెలీదు. మైదానం నుంచి అందరూ వెళ్లిపోయారు. నిర్వాహకుల అనుమతి కప్ పట్టుకుని ఖాళీగా ఉన్న మైదానంలోకి వెళ్లి అంతా తిరిగాడు. ఫైనల్ మ్యాచ్‌లో తాను ఆడిన తీరును గుర్తు చేసుకున్నాడు.


ఇక్కడ నుంచి అసలు సందడి మొదలైంది. వింబుల్డన్ సంప్రదాయం ప్రకారం..విజేతలకు డిన్నర్ పార్టీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టోర్నమెంట్‌లో గెలిచిన విజేతలకు ఆదివారం రాత్రి ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఆటగాళ్లతోపాటు యూరప్‌లోని ప్రముఖులంతా హాజరయ్యారు.

Also Read:  క్రికెట్ స్టేడియంలో పొగాకు యాడ్స్ వద్దు : కేంద్రం ఆలోచన

ఈ సందర్భంగా విజేతలు డ్యాన్స్ చేయాలి. విజేతలు షూట్ ధరించి హాజరయ్యారు. అయితే కప్పు పట్టు కుని నార్మల్‌గా లెగ్స్ షేక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ నిర్వాహకులు సున్నితంగా తిరస్కరించారు. చివరకు పాప్‌‌సింగర్ దువా లిపా ఓ హిట్ సాంగ్‌కు పురుషుల సింగిల్స్ విజేత అల్కరాస్-మహిళ సింగిల్స్ విజేత క్రెజికోవా కలిసి వేదికపై డ్యాన్స్ చేశాడు. వీరి డ్యాన్స్‌కు మిగతావాళ్లు ఫిదా అయిపోయారు.

టోర్నీలో గెలిచిన తర్వాత నిర్వాహకులు మైదానంలో అల్కరాస్‌కు డ్యాన్స్ విషయాన్ని చెప్పారు. నైట్ పార్టీలో కచ్చితంగా డ్యాన్స్ చేయాలని సూచన చేశారు. తాను మైదానంలో తన ప్రతాపం చూపిస్తానని, డ్యాన్స్ చేయడం నావల్ల కాదన్నాడు. డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తానన్నాడు. అన్నట్లుగా క్రెజికోవాతో కలిసి డ్యాన్స్ చేశాడు అల్కరాస్.

 

 

Tags

Related News

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

Big Stories

×