1990, డిసెంబర్ 5న ఢిల్లీలో పుట్టారు పాయల్ రాజ్‌పుత్

సప్నో సే భరే నైనా (2010) హిందీ సీరియల్‌తో గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

మొదటి సినిమా పంజాబీ మూవీ ‘చన్నా మెరెయా’ (2017)

ఆర్ఎక్స్ 100 (2018)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

ఆర్ఎక్స్ 100 హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించిన పాయల్ రాజ్‌పుత్

వీరే కి వెడ్డింగ్ (2018) సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ

హెడ్ బుష్, వెంకీ మామ, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి టాప్ చిత్రాల్లో మెరిసింది పాయల్

పంజాబీ సినిమాల్లో ఎక్కువగా నటించింది పాయల్ రాజ్‌పుత్

సీరియల్ నటిగా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది పాయల్ రాజ్‌పుత్

పాయల్ అప్‌కమింగ్ మూవీస్ ‘ఏంజిల్’, ‘కిరాతక’