EPAPER

Upcoming Electric Cars: పండుగ సీజన్.. కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. రేజ్ చూస్తే మతిపోవాల్సిందే!

Upcoming Electric Cars: పండుగ సీజన్.. కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. రేజ్ చూస్తే మతిపోవాల్సిందే!

Upcoming Electric Cars in India: దేశంలో మరికొన్ని రోజుల్లో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. సాధారణంగా ఈ పండుగ సీజన్లలోనే ఎక్కువగా కొత్త వస్తువులను కొనుగోలు చేసే సాంప్రదాయం దేశంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దీన్ని క్యాచ్ చేసుకునేందుకు కార్ల కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రాబోయే నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. ఇది కార్ల అమ్మకాలకు గొప్ప సమయంగా మారనుంది.


ఇలాంటి పరిస్థితుల్లో వాహనాల తయారీ కంపెనీలు తమ సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. సంవత్సరం చివరి నాటికి, అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు వివిధ విభాగాలు, ధరలలో మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం రాబోయే ఐదు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Hyundai Creta EV
ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీలో దాని పెట్రోల్ వెర్షన్ గ్లింప్స్ కంపెనీ విడుదల చేసింది. ఇంకా ఎక్కువ సమాచారం వెల్లడికానప్పటికీ ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ప్రకారం ఇది సింగిల్ ఛార్జ్‌తో 400 కిమీ వరకు రేంజ్ అందిస్తోంది. అలానే పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. ఇందులో లేటెస్ట్ డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి.


Also Read: Royal Enfield Bobber 350: ఎన్ఫీల్డ్ నుంచి 350 సీసీ బైక్.. ధర రూ. 2లక్షలు.. లాంచ్ ఎప్పుడంటే?

Maruti Suzuki eVX
ఈ కాన్సెప్ట్-టర్న్-ప్రొడక్షన్ ఎలక్ట్రిక్ SUV 2025లో ఎప్పుడైనా విడుదల కావచ్చు. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో రావచ్చు. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 550 కిమీ రేంజ్ అందిస్తుంది.

Tata Curvv EV
టాటా మోటర్స్ చాలా కాలం తర్వాత మొదటి కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ వేరియంట్లను తీసుకురానుంది. ఈ ఎస్‌యూలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలానే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు.

Also Read: Lamborghini Urus SE Launch Date: లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌ఈ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు అదుర్స్..!

Audi Q6 Etron 2024 01
ఆడి క్యూ6 ఇ-ట్రాన్ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సంవత్సరం చివరి నాటికి దేశానికి రావచ్చు. ఇది అట్రాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ఇది 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌, 800V ఆర్కిటెక్చర్, డ్యూయల్-మోటార్ సెటప్ వంటి లెటెస్ట్ టెక్నాజీని కలిగి ఉంటుంది.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×