1981, డిసెంబర్ 4న మహారాష్ట్ర, పూణెలో పుట్టారు రేణు దేశాయ్

15ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ స్టార్ట్

ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ‘బ్రీత్‌లెస్’ సాంగ్‌లో మొదటి స్క్రీన్ అప్పియరెన్స్

పవన్ కళ్యాణ్‌తో బద్రి సినిమా చేసినప్పుడు రేణు దేశాయ్ వయసు 19

చిన్న వయసు నుంచే పుస్తాకాలు ఎక్కువగా చదువుతోంది రేణు దేశాయ్

కెరీర్‌లో 3 సినిమాల్లోనే నటించారు..అందులో రెండు పవన్ కళ్యాణ్‌తో..

పవన్ కళ్యాన్‌తో సహజీవనం.. పిల్లలు అఖీర కళ్యాన్, ఆద్యా కళ్యాణ్

2012లో పవన్‌తో డైవర్స్.. 2013 నుంచి ప్రొడ్యూసర్‌గా కెరీర్ మొదలు..

ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం మూవీస్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా..

తన కవితల్ని పోగుచేసి "అన్ కండీషనల్ లవ్" పూస్తకాన్ని రిలీజ్ చేసారు రేణు దేశాయ్..