23 ఏళ్లపాటు భారత మహిళా క్రికెటర్‌గా కొనసాగి రిటైర్ అయిన మిథాలి రాజ్

లేడీ సచిన్ టెండుల్కర్‌గా పాపులారిటీ సంపాదించిన మిథాలీ రాజ్

1982, డిసెంబర్ 3న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పుట్టారు మిథాలి రాజ్

స్కూలింగ్, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోనే పూర్తి చేసిన మిథాలి

10 ఏళ్ల వయసులో క్రికెట్ రంగంలో అడుగుపెట్టిన లేడీ టెండుల్కర్

ఇండియన్ ఫీమేల్ క్రికెట్‌కు పాపులారిటీ పెంచడంలో మిథాలీది ప్రత్యేక పాత్ర

2022లో వుమెన్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడి రిటైర్ అయిన మిథాలి

మిథాలి రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథు’లొ మిథాలిగా తాప్సీ పన్ను

క్రికెట్ కరీర్‌తో మొత్తం 10,868 రన్స్ కంప్లీట్ చేసింది మిథాలి రాజ్

21 ఏళ్ల వయసులోనే భారత మహిళా క్రికెట్ జట్టుకు క్యాప్టెన్‌గా మిథాలి రాజ్