ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. 

 కొలెస్ట్రాల్ గుండె పోటుకు కారణమవుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సహాయపడే ఆహార పదార్థాలు ఇవే..

తృణ ధాన్యాల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.

చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగదు. 

కూరగాయలు, పండ్లలో  ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

బీన్స్, బఠానీలు, చిక్కుళ్ల వంటివి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.

నట్స్ కొలెస్ట్రాల్ శరీరంలో పెరగకుండా సహాయపడతాయి.

ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

ఆలివ్ ఆయిల్, ఆవాల నూనెలు ఆహారంలో వాడటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.