చెవి కుట్టడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి

ఆస్తమా, టీబీ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది

ఆడవారిలో ఆరోగ్యకరమైన ఋతు చక్రం నిర్వహించడానికి సహాయపడుతుంది

చెవి కుట్టడం వల్ల మెదడు ఆరోగ్యకరమైన, శీఘ్ర అభివృద్ధిలో సహాయపడతుంది

కంటి చూపు మెరుగుపడుతుంది

పిల్లల వినికిడిని నిర్వహించడంలో చెవులు కుట్టించడం దోహదపడుతుంది

చెవులు కుట్టించడం వల్ల భయము, ఆందోళన వంటి పరిస్థితులు దూరం చేయబడతాయి

జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండేందుకు సహాయపడుతుంది