పిస్తా పప్పును ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు

శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది

పిస్తా పప్పు జ్ఞాపకశక్తిని పెంచుతుంది

పిస్తా పప్పు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

ప్రతిరోజూ పిస్తా పప్పు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది

గుండెను పిస్తా పప్పు అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది

యాంటీ కార్సినోజెనిక్ మూలకాలు ఉండటంతో పిస్తా పప్పు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

పిస్తా పప్పులో విటమిన్ డీ, కాల్షియం ఉండటంతో ఎముకలను ధృడంగా చేస్తుంది

పిస్తా పప్పులో విటమిన్ ఏ, ఈ ఉంటాయి. పిస్తా పప్పు కంటిచూపును మెరుగుపరుస్తుంది