EPAPER

NEET PG 2024 Exam Schedule: నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

NEET PG 2024 Exam Schedule: నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

NEET PG 2024 Exam Schedule: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 11న రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీయే పేర్కొంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ అంశం దేశవ్యాప్తంగా వివాదం రేపిన విషయం తెలిసిందే. దీంతో జులై 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను ముందు జాగ్రత్త చర్యగా వాయిదా వేసింది ఎన్టీయే.


ప్రస్తుతానికి, మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహణ సంస్థ పరీక్ష తేదీని మాత్రమే ప్రకటించింది ఎన్టీయే. అడ్మిట్ కార్డలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పరీక్షకు 10 నుంచి 15 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేసే అవకాశం ఉంది.


Tags

Related News

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

×