కియానత్ అరోరా.. ప్రముఖ నటి దివ్యభారతి రెండవ కజిన్

ఎన్నో మళయాళం సినిమాలకు పాటు పాడారు కియానత్ అరోరా

2010లో ‘ఖట్టా మీఠా’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

మొగలి పువ్వు(2010)తో టాలీవుడ్‌కు పరిచయమైంది కియానత్ అరోరా

పంజాబీ, బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది కియానత్ అరోరా

ప్రతీ ఒక్క నటుడు మోహన్‌లాల్‌ను చూసి నేర్చుకోవాలని కామెంట్ చేసింది ఈ సుందరి

1986 డిసెంబర్ 2న ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో పుట్టారు కియానత్ అరోరా

2012లో ఓ వృద్ధురాలిని దత్తత తీసుకొని ఆమెకు కూతురిగా సేవలు చేస్తోంది కియానత్ అరోరా

గ్రాండ్ మస్తీ (2013) 100 కోట్లకు పైగా వసూలు చేయడంతో పాపులారిటీ సంపాదించింది కియానత్ అరోరా

కియానత్ అరోరా అసలు పేరు చారు అరోరా..