ఈ పండ్ల ఆకృతిని బట్టి స్టార్‌ ఫ్రూట్‌ అని పిలుస్తారు. వీటిని కారంబోలా అని కూడా అంటారు.

స్టార్‌ ఫ్రూట్‌ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అధికంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది. ప్రేగు శుభ్రపరుస్తుంది.

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంతో పాటు రక్తంలోని పేరుకున్న కొవ్వును కూడా తొలగిస్తుంది.

తక్కువ కేలరీలు కలిగిన ఈ స్టార్ ఫ్రూట్.. బరువు తగ్గడానికి అనువైంది.

సోడియం, పొటాషియం, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

స్టార్‌ఫ్రూట్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

ఈ పండు రోగ నిరోధక శక్తినిచ్చే మంచి బూస్టర్స్

స్టార్‌ ఫ్రూట్‌‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

స్టార్ ఫ్రూట్‌లో మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్ ఉన్నాయి.