టెక్ మేకర్ IQOO కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేయనుంది.
ఈ మేరకు జులై 15 న ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
iQOO Z9 Lite 5Gలో MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్ ఉంటుంది.
ఫోన్ 6 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
ఇందులో 6.56-అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంటుంది.
ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 900 nits పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ ఇస్తుంది.
iQOO Z9 Lite 5G ఫోన్ భారతదేశంలో జూలై 15న రూ.10,000 ధరతో విడుదల కానుంది.