కింగ్ కోబ్రాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి.

వీటిని మనం నాగుపాము అని పిలుచుకుంటాం.

ఇతర పాముల కంటే ఇది కాస్త ఎక్కువ రోజులు జీవిస్తుంది

నాగుపాములు 25 నుంచి 30 ఏళ్ల వరకు జీవిస్తాయి

ఈ పాములో లైంగిక పరిపక్వత 5 నుంచి 6 ఏళ్ల వయసులో వస్తుందంటా.

వీటిని జూలో లేదా డబ్బాలో ఉంచినా 35 నుంచి 40 ఏళ్ల వరకు జీవిస్తుంయంటా.