18వ లోక్సభలో అతి పిన్నవయస్కులైన ఎంపీలు వీళ్లే
పేరు - Priya Saroj వయసు - 25 నియోజకవర్గం - మచిలీషాహ్, యూపీ
పేరు - Pushpendra Saroj వయసు - 25 నియోజకవర్గం - కుశంబి, యూపీ
పేరు - Shambhavi Choudhary వయసు - 26 నియోజకవర్గం - సమస్తిపూర్, బీహార్
పేరు - Sanjna Jatav వయసు - 26 నియోజకవర్గం - బరత్పూర్, రాజస్థాన్
పేరు - Sagar Khandre వయసు - 26 నియోజకవర్గం - బీదర్, కర్ణాటక
పేరు - Priyanka Jarikholi వయసు - 27 నియోజకవర్గం - చికోడి, కర్ణాటక
పేరు - IQRA Choudhary (కైరానా ఎంపీ ) వయసు - 29