ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఫోన్లు ఉన్న ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
యాపిల్ నుంచి కొత్త గ్యాడ్జెట్ వస్తుందంటే చాలు టెక్ లవర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.
యాపిల్ నుంచి ఐఫోన్ 16 ప్లస్ విడుదలకు సిద్ధమైంది.
ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుంది
ఐఫోన్ 15 ప్లస్‌తో పోలిస్తే ఐఫోన్ 16 ప్లస్‌లో కొత్త డిజైన్‌ను చూడవచ్చు.
ఐఫోన్ 13 నుండి వనిల్లా మోడల్స్ అదే కెమెరా డిజైన్‌ను పొందుతున్నాయి.
యాపిల్ iPhone 16 వనిల్లా మోడల్లో పాత వర్టికల్ కెమెరా లేఅవుట్‌ను తిరిగి తీసుకురావచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ ధర ఐఫోన్ 15 కంటే రూ.10 వేలు ఎక్కువగా ఉంటుంది.