ప్రస్తుతం టెక్ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది.
ఒప్పో కంపెనీ Oppo A3 Pro స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది.
ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్ డ్రాప్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
దీనితో పాటు ఫోన్‌కు IP54 రేటింగ్ సపోర్ట్ కూడా ఉంది.
స్మార్ట్‌ఫోన్ FHD+ డిస్ప్లేను కలిగి ఉంది. MediaTek చిప్సెట్తో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక 64MP కెమెరాను తీసుకొచ్చారు.
దీని బేస్ వేరియంట్ ధర రూ. 17,999గా ఉంది
స్మార్ట్‌ఫోన్‌ను మూన్లైట్ పర్పుల్, స్టార్రీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.