ప్రతి రోజు యోగా చేస్తే శరీరానికి, మనసుకి చాలా మంచిది

యోగాతో మనసుకి ఆనందం కలుగుతుంది

యోగా చేయడం వలన బీపీ అదుపులో ఉంటుంది

యోగాలోని కపాలాభాతి, ధనురాసనం, చక్రాసనం వంటివి చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి

యోగాతో శ్వాస సమస్య తగ్గుతుంది

శ్వాస సమస్యల్ని నివారించడానికి ప్రాణాయామం, ధనురాసనాలు ప్రయోజనకరంగా ఉంటాయి

యోగా చేస్తే ఊబకాయం వంటి సమస్యలు దూరమవుతాయి

యోగా చేస్తే బరువు తగ్గుతారు

యోగాలోని శీర్షాసనం వలన మైగ్రెన్ వంటి సమస్యలు దూరమవుతాయి