దీపికా పదుకొనే
ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల నుంచి 30కోట్లు అందుకుంటూ మొదటి స్థానంలో ఉంది.
కంగనా రనౌత్
ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల నుంచి 27కోట్లు
ప్రియాంక చోప్రా
ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల నుంచి 25 కోట్లు
కత్రీనా కైఫ్
ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల నుంచి 25 కోట్లు
అలియా భట్
ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల నుంచి 20 కోట్లు
కరీనా కపూర్ ఖాన్
ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల నుంచి 18 కోట్లు
శ్రద్దా కపూర్
ఒక్కో సినిమాకు రూ. 7 కోట్ల నుంచి 15 కోట్లు
విద్యా బాలన్
ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల నుంచి 15 కోట్లు
అనుష్క శర్మ
ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల నుంచి 12 కోట్లు
ఐశ్వర్య రాయ్ బచ్చన్
ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు తీసుకుంటుంది