Mahindra Scorpio N price in Hyderabad: సాధారణంగా ఒక వెహికల్ ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వేరువేరుగా ఉంటాయి. కంపెనీలు తమ వాహనాలను లాంచ్ చేసేటప్పుడు కేవలం ఎక్స్ షోరూమ్ ధరను మాత్రమే వెల్లడిస్తాయి. కానీ ఆ వాహనాలు రోడ్డు పైకి వచ్చేసరికి ధర మరింతగా పెరుగుతుంది. అందువల్ల కస్టమర్లు ఏదైనా వాహనం కొనుక్కునేటప్పుడు దాని ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు కారు కొనుక్కునే వారికి ఇక్కడ మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్యూవీ ఆన్ రోడ్ ప్రైజ్ వివరాలు తెలియజేస్తున్నాం.. వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి.
Mahindra Scorpio N On Road price in Hyderabad:
Mahindra Scorpio N Z2 పెట్రోల్ వేరియంట్ – రూ. 17.17 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.
Z2 ఈ-పెట్రోల్ వేరియంట్- రూ.17.78లక్షలు
Z2 డీజిల్ ఈ వేరియంట్ – రూ.18.26 లక్షలు
Z2 డీజిల్ వేరియంట్ - రూ. 17.65లక్షలు
Z4 పెట్రోల్ వేరియంట్ - రూ.19.16 లక్షలు
Z4 ATవేరియంట్ – రూ.21.07లక్షలు
Z8 సెలెక్ట్ వేరియంట్ – రూ.21.12 లక్షలు
Z4 డీజిల్ AT వేరియంట్ – రూ.21.68 లక్షలు
Z4 డీజిల్ 4×4 డీజిల్ వేరియంట్ - రూ.22.24 లక్షలు
Also Read: టాటా కార్లా మజాకా.. క్రాష్ టెస్ట్‌లో ఈ మోడళ్లకు 5-స్టార్ రేటింగ్స్..!
Z4 డీజిల్ వేరియంట్ - రూ.19.66 లక్షలు
Z4 ఈ పెట్రోల్ వేరియంట్ - రూ.19.77 లక్షలు
Z4 డీజిల్ ఈ-వేరియంట్ -రూ. 20.27 లక్షలు
Z6 డీజిల్ వేరియంట్ - రూ.20.84 లక్షలు
Z8 సెలెక్ట్ డీజిల్ వేరియంట్ - రూ.22.34 లక్షలు
Z4 డీజిల్ ఈ 4×4వేరియంట్ – రూ.22.85 లక్షలు
Z6 డీజిల్ ATవేరియంట్ – రూ.22.89 లక్షలు
Z8 సెలెక్ట్ AT పెట్రోల్ వేరియంట్ – రూ.22.95 లక్షలు
Z8 పెట్రోల్ వేరియంట్ - రూ.23.13 లక్షలు
Z8 AT పెట్రోల్ వేరియంట్ - రూ.25.17లక్షలు
Z8 L పెట్రోల్ వేరియంట్ – రూ.25.32 లక్షలు
Z8L 6 STR పెట్రోల్ వేరియంట్- రూ.25.62 లక్షలు
Z8 డీజిల్ AT డీజిల్ వేరియంట్ - రూ.25.76 లక్షలు
Also Read: హ్యుందాయ్ నుంచి నాలుగు కొత్త కార్లు.. సింగిల్ ఛార్జ్‌తో 452 కిమీ రేంజ్!
Z8L డీజిల్ వేరియంట్ – రూ.25.82 లక్షలు
Z8 సెలెక్ట్ డీజిల్ ATవేరియంట్ – రూ.23.55లక్షలు
Z8 డీజిల్ వేరియంట్ - రూ.23.68 లక్షలు
Z8L 6 STR డీజిల్ వేరియంట్ - రూ.26.24 లక్షలు
Z8 L AT పెట్రల్ వేరియంట్ – రూ.20.07 లక్షలు
Z8 L డీజిల్ AT- రూ.27.62లక్షలు
Z8L డీజిల్ 4×4వేరియంట్ – రూ. 28.53 లక్షలు
Z8L డీజిల్ 4×4 ATవేరియంట్ – రూ.30.44 లక్షలుగా ఉంది.
అంటే హైదరాబాద్‌లో స్కార్పియో ఎన్ ఎస్యూవీ ఆన్ రోడ్ ధర రూ. 17.17 లక్షల నుంచి రూ.30.44 లక్షల మధ్యలో అందుబాటులో ఉన్నాయి.