రోజంతా హ్యాపీగా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలంటా..
ప్రతిరోజును ఆనందంతో ప్రారంభించండి
ఉదయాన్నే మార్నింగ్ వాక్కు వెళ్లండి
సూర్యోదయాన్ని ఆస్వాదించండి
కొద్దినిమిషాల పాటు మెడిటేషన్ చేయండి
మంచి ఆహారం తీసుకోండి
గట్టిగా నవ్వండి
దయగుణంతో ఉండండి
మీకు ఇష్టమైన పాటలు వినండి
ప్రతిరోజూ 7 నుంచి 9 గంటలు నిద్రపోండి