కొత్తిమీర శరీరంలోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కొత్తమీర తీసుకుంటే కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది.

కొత్తిమీర వలన శరీరంలో వేడి తగ్గుతుంది.

బీపీ ఉన్నవారు ఆహారంలో కొత్తిమీర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

మూత్ర సమస్య, చర్మ సమస్య, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కొత్తిమీర ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కొత్తిమీరలో లిపిడ్స్ ఎక్కువగా ఉంటాయి. హార్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్‌ను దూరం చేస్తుంది.

కొత్తిమీర సువాసన మనసును ఉత్తేజపరుస్తుంది.

కొత్తిమీరను ఆహారంలో చేర్చుకుంటే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

థైరాయిడ్ సమస్య ఉన్నావారు పచ్చి కొత్తిమీర తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.