EPAPER

Telangana: మందుబాబులకు బిగ్ అలర్ట్.. అలా చేస్తే ఇక జైలుకే..!

Telangana: మందుబాబులకు బిగ్ అలర్ట్.. అలా చేస్తే ఇక జైలుకే..!

Telangana Police: తెలంగాణలో మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఇక మీదట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే జైలు తప్పదని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పోలీసులు కంటబడితే ఇంక అంతే సంగతులు. ఆరు నెలలు జైలు తిండి తప్పదు.


తెలంగాణ పోలీసులు అధికారికి ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అలా మద్యం సేవించడం వలన ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఇక మీదట రోడ్లపై కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించినట్లైతే కఠిన చర్యలు తప్పవని.. ఆరు నెలల వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

మందు బాబులు మద్యం సేవించి రోడ్డుపై వీరంగం సృష్టించడం వలన సామాన్య ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చేసేదీమీ లేక అనేక మంది పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటన్నిటిపై తెలంగాణ పోలీస్ శాఖ స్పందించింది. మందుబాబులకు హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: జూబ్లీహిల్స్‌లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్గం, అసలేమైంది?

ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించినట్లైతే 100 కి డయల్ చేయాలని పోలీస్ శాఖ పేర్కొంది. ఇప్పటికైనా మందు బాబుల ప్రవర్తనలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Tags

Related News

Etela: సీఎం రేవంత్ రెడ్డికి ఈటల లేఖ.. హైడ్రాకు వ్యతిరేకం కాదంటూ…

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

CM Revanth Reddy: ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం: సీఎం రేవంత్ రెడ్డి

Ponguleti: త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి

Derogatory Comments: బూతులపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు సేవ చేయడంపై లేదా..?

KCR: కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే ?

Secunderabad To Goa Trains: సికింద్రాబాద్ టూ గోవా రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి

×