ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

మోటరోలా వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్ భారీ డిస్కౌంట్‌తో ఉంది.

మోటరోలా Edge 40 Neo డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌తో వస్తుంది.

ఇది IP68 (వాటర్‌ప్రూఫ్) రేటింగ్‌తో ఇది అత్యంత తేలికైన 5G ఫోన్.

8GB RAM వేరియంట్ రూ.22,999. కానీ మీరు రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు.

ఫోన్ 6.55 అంగుళాల POLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ సపోర్ట్‌తో వస్తుంది.

ఇది 30 నిమిషాలు నీటిలో మునిగిపోయిన తర్వాత కూడా పని చేస్తుంది.

వాటర్ రెసిస్టెంట్ IP68 రేటింగ్‌తో వచ్చిన ఫోన్ అత్యంత తేలికైన 5G ఫోన్.