దొండకాయ గురించి తెలిస్తే మీరు షాకవుతారు..!

దొండకాయ కూరగాయలలో ఒకటి

కొంతమంది దొండకాయను ఇష్టంగా తింటారు

దొండకాయ వల్ల బోలేడు ఉపయోగాలు ఉన్నాయి

దొండకాయ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

కండరాలను బలంగా చేస్తుంది

హై బీపీకి దొండకాయ ఉత్తమ ఔషధం

ముఖానికి నిగారింపునిస్తుంది