కార్వార్ రైల్వేస్టేషన్ - కర్ణాటక ఈ నగరాన్ని కాశ్మీర్ ఆఫ్ కర్ణాటకగా పిలుస్తారు.
చెరుకర రైల్వేస్టేషన్ - కేరళ
ఉక్షి రైల్వేస్టేషన్ - మహారాష్ట్ర
కత్గోడం - ఉత్తరాఖండ్ ఈ రైల్వే స్టేషన్ చుట్టూ శివాలిక్ కొండలుంటాయి.
శివోక్ రైల్వేస్టేషన్ - పశ్చిమ బెంగాల్
న్యూ హాఫ్లాంగ్ రైల్వేస్టేషన్ - అస్సాం ఇండియన్ రైల్వే గ్రీన్ రైల్వే స్టేషన్ గా గుర్తించింది.
మెలత్తూర్ రైల్వేస్టేషన్ - కేరళ
దూధ్ సాగర్ వాటర్ ఫాల్స్ రైల్వేస్టేషన్ - గోవా బ్రగంజా ఘాట్ ల మధ్య ప్రకృతి అందాల మధ్య ఉంది
బరోగ్ రైల్వేస్టేషన్ - హిమాచల్ ప్రదేశ్
కునూర్ రైల్వేస్టేషన్ - తమిళనాడు