నేరేడు పండుతోనే కాదు.. ఆకుతో కూడా ఇన్ని ప్రయోజనాలా..?

దంత సమస్యలు తగ్గుతాయి

నోటి సమస్యలను కూడా తగ్గిస్తాయి

జీర్ణశక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది

మలబద్ధకంతోపాటు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి

ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతాయి

నేరేడు ఆకులు ఔషధంలా పని చేస్తాయి

చర్మవ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గిస్తాయి

కీళ్ల నొప్పులు, లివర్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతాయి

అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ముఖ్యంగా ఈ నేరేడు పండ్లను పురుషులు తింటే అవసరమైన శక్తిని పెరుగుతుంది