EPAPER

TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

Telangana TET 2024 Results Released: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను schooledu.telangana.gov.inలో చూసుకోవచ్చు. మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకూ నిర్వహించిన టెట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2 లక్షల 89 వేల 381 మంది దరఖాస్తు చేసుకోగా.. 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు.


టెట్ పేపర్ – 1కి 99,558 మంది దరఖాస్తు చేసుకోగా.. 86.03 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే పేపర్ 2కు 1,86423 మంది దరఖాస్తు చేసుకోగా.. 82.58 మంది హాజరయ్యారు. పేపర్ 1లో 57,725 మంది (67.13) శాతం, పేపర్ -2 లో 51,443 (34.18) శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

Also Read: Telangana govt decision: అధికారుల నిర్లక్ష్యం, స్కూల్స్ ఓపెన్, పుస్తకాలు వెనక్కి..


టెట్ ప్రాథమిక కీ ని అధికారులు ఈ నెల 3న విడుదల చేశారు. టెట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో 20 శాతం మార్కుల వెయిటేజీని డీఎస్సీ నియామకాలకు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టీఆర్టీ పరీక్ష రాయాలనుకునేవారు టెట్ లో అర్హత సాధించి ఉండాలి.

Related News

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

Scircilla: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

TPCC Chief: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

×