EPAPER

Faria Abdullah: అనార్కలి డ్రెస్‌లో అదర గొడుతున్న ఫరియా అబ్దుల్లా..పిక్స్ వైరల్ !

Faria Abdullah: అనార్కలి డ్రెస్‌లో అదర గొడుతున్న ఫరియా అబ్దుల్లా..పిక్స్ వైరల్ !
Faria Abdullah Latest Photos: జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో  ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా అనార్కలి డ్రస్ లో మెరిసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 


ఫరియా అబ్దుల్లా “జాతిరత్నాలు” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.


ఆ తర్వాత ఈ భామకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న కారెక్టర్స్ చేస్తుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ మూవీలో సైడ్ క్యారెక్టర్ చేసింది. ఒక స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది.

“బంగార్రాజు” మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది ఈ భామ.

రవితేజ సరసన “రావణాసుర” సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

ఇటీవల అల్లరి నరేష్ కు జోడీగా “ఆఒక్కటి అడక్కు” అనే మూవీలో అలరించింది ఈ భామ.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా తన ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×