నిద్ర లేకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో ముందుగా ఆరోగ్యం క్షీణిస్తుంది. మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు మొదలవుతాయి. ఈ సమస్య పెరుగుతూనే ఉంటుంది. చివరకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అందువల్ల దీనికి చికిత్స
తీసుకోవడం మంచిది.