EPAPER

BSF Jobs: బీఎస్ఎఫ్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే !

BSF Jobs: బీఎస్ఎఫ్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే !

BSF Recruitment 2024: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ గ్రూప్-బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 162 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఉంటాయి. అర్హత ఉన్న పురుష అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు :
1. ఎస్ఐ: 07 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా సమాన విద్యార్హత ఉండాలి
వయో పరిమితి: 22- 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ.35,400 – 1,12, 400.

2. ఎస్ఐ: ( ఇంజన్ డ్రైవర్ ): 04 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా 1 క్లాస్ ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయో పరిమితి: 22- 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 35,400 1,12, 400.

3. హెడ్ కానిస్టేబుల్ ( మాస్టర్ ): 35 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా సెరాంగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయో పరిమితి: 22- 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 25,500 – 81,100.

4. హెడ్ కానిస్టేబుల్ ( ఇంజన్ డ్రైవర్ ) : 57 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేయడంతో పాటు 2 క్లాస్ ఇంజన్ డ్రైవర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయో పరిమితి: 20- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 25,500 – 81,100.

5. హెడ్ కానిస్టేబుల్ ( వర్క్ షాఫ్)( మెకానిక్ )( డీజిల్ / పెట్రోల్ ఇంజన్ ): 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన పదవ తరగతి పూర్తి చేయడంతో పాటు సంబంధిత విభాగంలో డిపప్తొమా పూర్తి చేయాలి.
వయో పరిమితి: 20- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 25,500 – 81,100.

6. హెడ్ కానిస్టేబుల్ ( వర్క్ షాఫ్) ( ఎలక్ట్రీషియన్): 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేయడంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేయాలి.
వయో పరిమితి: 20- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 25,500 – 81,100.

7.హెడ్ కానిస్టేబుల్ ( వర్క్ షాఫ్) ( ఏసీ టెక్నీషియన్): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేయడంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేయాలి.
వయో పరిమితి: 20- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 25,500 – 81,100.

8. హెడ్ కానిస్టేబుల్ ( వర్క్ షాఫ్) ( ఎలక్ట్రానిక్స్ ): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేయడంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేయాలి.
వయో పరిమితి: 20- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 25, 500 – 81, 100.

9. హెడ్ కానిస్టేబుల్ ( వర్క్ షాఫ్) ( మెషినిస్ట్) : 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేయడంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేయాలి.
వయో పరిమితి: 20- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 25,500 – 81,100.

10. హెడ్ కానిస్టేబుల్ ( వర్క్ షాఫ్) ( కార్పెంటర్ ): 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేయడంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేయాలి.
వయో పరిమితి: 20- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 25,500 – 81,100.

11. హెడ్ కానిస్టేబుల్ ( వర్క్ షాఫ్) ( ప్లంబర్ ): 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేయడంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేయాలి.
వయో పరిమితి: 20- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 25, 500 – 81, 100.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఐబీపీఎస్ నోటిఫికేషన్

12. కానిస్టేబుల్ ( క్రూ): 46 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పూర్తి చేయడంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేయాలి.
వయో పరిమితి: 20- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 21, 700 – 69, 100
దరఖాస్తు ఫీజు : ఎస్ఐ పోస్టులకు రూ. 200, హెడ్ కానిస్టేబుల్ / కానిస్టేబుల్ పోస్టులకు రూ. 100
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్ / ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా భర్తీ చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 01.07.2024

Tags

Related News

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

Big Stories

×