EPAPER

iQOO 13: క్రేజీ అప్‌డేట్.. ఐక్యూ నుంచి రెండు ఫోన్లు.. మాములు జాతర కాదుగా!

iQOO 13: క్రేజీ అప్‌డేట్.. ఐక్యూ నుంచి రెండు ఫోన్లు.. మాములు జాతర కాదుగా!

iQOO 13: చైనీస్ టెక్ దిగ్గజం iQOO కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తన బ్రాండ్ నుంచి iQOO 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా iQOO లైనప్‌లో iQOO 13, 13 Pro అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ రెండు ఫోన్లు నెక్స్ట్ జనరేషన్  స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్ ఆధారంగా రన్ అవుతాయి. అయితే గత వారం టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబో పోస్ట్‌లో ప్రో వేరియంట్‌పై కొన్ని లీక్‌లను వెల్లడించారు . నేటి Weibo పోస్ట్‌లో ప్రో వేరియంట్‌ విడుదల కానున్నట్లు DCS సూచించింది.


iQOO 13 సిరిస్ స్పేసిఫికేషన్ల విషయానికి వస్తే QOO త్వరలో iQOO 13, 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తుంది. రెండు ఫోన్‌లు నెక్స్ట్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతాయి. ఇప్పుడు బేస్ మోడల్ IQ 13 కొన్ని ఫీచర్లు లీక్‌ అయ్యాయి. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలను ఓ సారి చూద్దాం.

Also Read: అదీ లెక్క ఆఫర్ అదిరింది.. 32MP ఫ్రంట్ కెమెరా 5జీ ఫోన్‌‌పై ఊహించని డిస్కౌంట్..!


లీక్‌ల ప్రకారం iQOO 13 డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. 13 ప్రో స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే 2K రిజల్యూషన్‌ను అందిస్తుంది. అయితే iQOO 13 IP68-రేటెడ్ ఛాసిస్‌ను కలిగి ఉంటుందని కొత్త లీక్‌లు వెల్లడించాయి. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్ 2K రిజల్యూషన్‌ను రిలీజ్ చేసే ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కూడా లింకై ఉంటుంది.

iQOO 13, 13 ప్రో ఈ స్పెసిఫికేషన్‌లను రెండు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. iQOO 12 Pro, 11 Pro, 10 Pro మొదలైన ప్రో మోడల్‌లు చైనా మార్కెట్‌లో ఇప్పటి వరకు ప్రారంభించలేదు. అటువంటి పరిస్థితిలో 13 ప్రో కూడా చైనాలో విడుదలయ్యే అవకాశం లేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా భారత్ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: అమేజింగ్ ఆఫర్.. రూ.5 వేలకే స్మార్ట్‌ఫోన్.. మిస్ చేయకండి!

ఇతర స్పెసిఫికేషన్ల విషయానికొస్తే  iQOO 13 16GB RAM+1TB వరకు ఇంటర్నల్ స్టేరేజ్ కలిగి ఉంటుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ సపోర్ట్‌తో ఉండొచ్చు. ఫోన్ 2024 నవంబర్‌లో iQOO 13 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు iQOO 13 Pro కూడా లాంచ్ కావచ్చు.

Tags

Related News

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Big Stories

×