జుట్టు పెరుగుదలకు 5 రకాల విత్తనాల డైలీ డైట్
చియా సీడ్స్ - వీటిలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి
అవిసెగింజలు - వీటిలో ఉండే ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి.
నువ్వులు - వీటిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి.
పొద్దు తిరుగుడు విత్తనాలు - వీటిలో ఉండే విటమిన్ - ఇ, జింక్ జట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి.
మెంతులు - వీటిలో ఉండే ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ వెంట్రుకలు చిట్లకుండా కాపాడుతుంది.