EPAPER
Kirrak Couples Episode 1

Jobs : తూర్పుగోదావరి జిల్లాలో పారామెడికల్‌ పోస్టులు..

Jobs : తూర్పుగోదావరి జిల్లాలో పారామెడికల్‌ పోస్టులు..

Jobs : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వైఎస్ఆర్ అర్బన్‌ క్లినిక్‌, యూపీహెచ్‌సీల్లో ఒప్పంద ప్రాతిపదికన 21 పారామెడికల్‌ పోస్టుల భర్తీకి కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 4 , ఫార్మసిస్ట్ పోస్టులు 6, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు 7 ఉన్నాయి. పోస్టును బట్టి పదోతరగతి, డీఎంఎల్ టీ, డిగ్రీ, డిప్లొమో , డీఫార్మసీ అర్హతగా నిర్ణయించారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ , పని అనుభవంగా ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. దరఖాస్తులు చేసుకోవడానికి నవంబర్ 26 వరకు గడువు ఉంది. నవంబర్ 28 -30 మధ్య దరఖాస్తులను పరిశీలిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి డిసెంబర్ 7న నియామక పత్రం అందిస్తారు.


పోస్టుల వివరాలు:

  1. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 04 పోస్టులు
  2. ఫార్మసిస్ట్‌: 06 పోస్టులు
  3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 04 పోస్టులు
  4. లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీస్‌: 07 పోస్టులు


అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిగ్రీ, డిప్లొమా, డీఫార్మసీ
వయసు: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం ఆధారంగా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 26-11-2022
దరఖాస్తు పరిశీలన: 28-11-22 నుంచి 30-11-22 వరకు
నియామక ఉత్తర్వుల జారీ: 07-12-2022

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×